Image | Name | Description | Price | Quantity | Add to cart |
| | We find two words Savita and Savitri very frequently mentioned in this Upanishad. Eventhough both indicate Sun and His energy, they carry different meanings in different contexts. The Midday Sun is called Savita and His light and energy, Savitri. In Gayatri Upasana it is well known that the Sunlight of dawn is Gayatri, of Noon, Savitri and of dusk, Saraswati. This Upanishad explains Gayatri in its universal setting and offers a process known as Balatibala Vidya which reduces hunger and thirst.
Purchase eBook on
 | | | |
| | ఈ గ్రంథమును రచించిన శ్రీ సదానందసరస్వతీస్వామి, 15 వ శతాబ్దంలో జీవించారు. ఈయన శంకర సాంప్రదాయమునకు చెందిన ప్రసిద్ధ వేదాంతాచార్యులలో ఒకరు.
పేరుకు తగినట్లుగా ఈ గ్రంథము అద్వైతవేదాంతసారమే. దీనిలో సాధనాసంపత్తి, మహావాక్యముల ప్రమాణము, మాయ, అవిద్య, జ్ఞానము, వ్యష్టి, సమష్టి, సగుణ నిర్గుణ బ్రహ్మములు, యోగసాధన, సిద్ధి, జీవన్ముక్తి మొదలైన గహనములైన విషయములు సులభమైన రీతిలో వివరించబడినాయి. సరళమైన నా వ్యాఖ్యానము, జ్ఞానసాధకులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను.
Purchase eBook on
 | | | |
| | ‘కైవల్యోపనిషత్’ అనబడే ఈ ఉపనిషత్తు, సామాన్యోపనిషత్తుల కోవకు చెంది, అథర్వణవేదములో భాగమై యున్నది. అశ్వలాయనఋషికి బ్రహ్మదేవుడు చేసిన జ్ఞానబోధగా ఇది గోచరిస్తున్నది.
అనేక ప్రాచీన ఉపనిషత్తుల సారమై, భక్తిజ్ఞాన మార్గముల మేలుకలయికగా కేవలం ఇరువది నాలుగు శ్లోకముల ద్వారా అత్యున్నతమైన వేదాంత తత్త్వమును సులభమైన శైలిలో వివరించడం ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత. మనోవాగతీతమైన పరబ్రహ్మమే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలైన సమస్తదేవతలూ యని, అది జాగ్రత్, స్వప్న, సుషుప్తి స్థితులకు అతీతమై తానే యైన ఆత్మయనిన అద్వైతానిభూతిని అందుకొమ్మని వివరిస్తుంది ఈ గ్రంథం.
‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి 53 వ పుస్తకంగా ఇది విడుదల అవుతున్నది.
Download free eBook on
 | | | |
| | మహాభారతము ఉద్యోగపర్వములో గల, 41 నుండి 45 వరకు ఉన్న అధ్యాయములలో ఈ వృత్తాంతము మనకు గోచరిస్తున్నది. ఇది ‘పంచవటి’ నుండి వెలువడుతున్న 54 వ గ్రంథము.
మరణమును గురించి, ఆత్మ, బ్రహ్మజ్ఞానముల గురించి, అనేక సందేహములతో ఉన్న ధృతరాష్ట్రమహారాజుకు, ఆ విషయములను విదురుడు వివరించలేకపోయాడు. కనుక, కుమారులలో ఒకడైన సనత్సుజాతుని ఆయన ధ్యానించాడు. అప్పుడు సనత్సుజాతుడు ప్రత్యక్షమై, ఈ బోధను గావించాడని మహాభారతము చెబుతున్నది. ఈ గ్రంథమును వేదాంతసారమని చెప్పవచ్చును.
Purchase eBook on
 | | | |
| | The first volume of this book published in 2020 has been received with avid interest by the lovers of Astrology. It has created a keen interest in the society about this branch of Astrology which is very useful for man to lead a healthy life. To meet the ever-growing demand for the release of the second part, the present book is released. Like the first part, the second part also contains a detailed analysis of one hundred horoscopes covering many diseases ranging from simplest to the most complex symptoms analysed as per the principles of Indian Astrology, perceived through the relentless research conducted by the author over three decades.
Purchase eBook on
 | | | |
| | శుక్లయజుర్వేదమునకు చెందిన ఈ ఉపనిషత్తు బ్రహ్మవిద్యను గురించి సూటియైన ఉపదేశమును చేస్తున్నది. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసనలను తొలగించుకొని, అధ్యాసను నిర్మూలించి, ఆత్మా పరమాత్మల లీనత్వంలో మునిగి బ్రహ్మప్రాప్తిని పొందమనిన బోధను ఈ ఉపనిషత్తులో మనం చూడవచ్చు. అద్వైత వేదాంతమును ప్రబోధించే ఈ గ్రంథము, చిన్నదిగా కనిపించినప్పటికీ, ఎంతో లోతైన భావనలను తనలో కలిగియున్నది. ఈ గ్రంథము ముముక్షువులకు చాలా ఉత్తేజకరంగా ఉంటుందని మా విశ్వాసము.
ఇది మా సంస్థనుండి వెలువడుతున్న 58 వ పుస్తకం.
Purchase eBook on
 | | | |
| | అయోధ్యా నగరంలోని శ్రీరామచంద్రుని భవ్యమందిరం 1528-29 CE లో బాబర్ చేత ధ్వంసం చేయబడింది. అప్పటినుండి బానిసత్వంలో బ్రతుకుతున్న హైందవజాతి, దురాక్రమణదారులు ఆ స్థలంలో కట్టిన కట్టడాన్ని ఆ తరువాత 465 ఏళ్లకు 1992 CE లో ధ్వంసం చేయగలిగింది. ఈ క్రమంలో జరిగిన పోలీస్ కాల్పులలో ఎందరో కరసేవకులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయినా సరే, పట్టువిడవని దీక్షతో శ్రమించి, ఎన్నో చట్టపరమైన అడ్డంకులను దాటి, ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి, స్వతంత్రం వచ్చిన 76 ఏళ్లకు అదే ప్రదేశంలో రామమందిరాన్ని తిరిగి నిర్మించడం జరిగింది. అక్కడ రామచంద్రుని భవ్య విగ్రహ ప్రాణప్రతిష్ట 22 జనవరి 2024 న జరుగుతున్నది. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుని దివ్య చరణకమలముల మ్రోల ఈ ఉపనిషత్తుకు నా వ్యాఖ్యానమును ఉడతాభక్తిగా సమర్పిస్తున్నాను.
హైందవులందరికీ ఈ పుస్తకమును, దీని ఇంగ్లీష్ అనువాదమును, ఉచిత ‘ఈ-బుక్స్’ గా అందిస్తున్నాము. త్వరలో ప్రింట్ పుస్తకాలుగా కూడా వస్తాయి.
Purchase eBook on
 | | | |
| | This book contains 140 conversations I had with Saqi. They are simple daily chitchats, yet they make us ponder over the deeper problems of life.
I believe that life itself is the wine house. Everyone must live here, be they ordinary or extraordinary, this worldly or other worldly. This is where we have to live and work. We get all our experiences from life. So, I feel there is no winehouse other than our life.
When each and every incident of life drowns us in the intoxication of experience, where is the need for a separate winehouse?
This little book will change your life completely, if read with attention.
Purchase eBook on
 | | | |
| | इस किताब में साकी के साथ हुई 140 बातचीत शामिल हैं। ये साधारण रोज़मर्रा की बातें हैं, फिर भी ये हमें जीवन की गहरी समस्याओं पर विचार करने के लिए मजबूर करती हैं।
मेरा मानना है कि जीवन ही मधुशाला है। हर किसी को यहीं रहना चाहिए, चाहे वो साधारण हो या असाधारण, इस दुनिया का हो या दूसरी दुनिया का। यहीं हमें रहना और काम करना है। हमें अपने सारे अनुभव जीवन से ही मिलते हैं। इसलिए, मुझे लगता है कि हमारे जीवन के अलावा कोई मधुशाला नहीं है।
जब जीवन की हर घटना हमें अनुभव के नशे में डुबो देती है, तो अलग से मधुशालाे की क्या ज़रूरत है?
अगर ध्यान से पढ़ा जाए तो यह छोटी सी किताब आपकी ज़िंदगी को पूरी तरह बदल देगी।
Purchase eBook on
| | | |
| | Numerology is an inseparable part of Astrology. Digits and planets have inseparable connection with one another. When you analyse your horoscope as per the numerology method explained in this book, you will understand your life, its course and its meaning very clearly. Then you will appreciate my method presented in this book.
Purchase eBook on
 | | | |