Regular Table

Showing 71 – 79 of 79 results Showing all 79 results Showing the single result No results found
Sort by Price low to high
Filters Sort results
Reset Apply
Image
Name
Description
Price
Quantity
Add to cart
Madhushala_FC

ఈ పుస్తకంలో 140 సంఘటనలున్నాయి. సంభాషణలున్నాయి. అవి చిన్నవే. నిత్యజీవితంలో మనకు రోజూ ఎదురయ్యేవే. కానీ అవే మనల్ని ఆలోచింపజేస్తాయి. జీవితపు లోతులను స్పృశింపజేస్తాయి.

జీవితమే మధుశాల అనేది నా అభిప్రాయం. ఏమంటే, లౌకికులైనా, వేదాంతులైనా, సామాన్యులైనా, అసామాన్యులైనా, ఎవరైనా ఇక్కడ బ్రతకవలసినవారే. అందరికీ అదే రంగస్థలం. దీనిని విడచి ఎవరూ సాము చెయ్యలేరు. ఎవరికి కలిగే అనుభవాలైనా ఇక్కడనుంచే కలుగుతాయి. కనుక, దీనికంటే వేరే మధుశాల లేదని నా ఉద్దేశ్యం.

జీవితంలో ప్రతి సన్నివేశమూ మనల్ని అనుభూతి మత్తులో ముంచుతున్నపుడు వేరే మధువు యొక్క అవసరం మనకు ఏముంటుంది?

మనస్సు పెట్టి చదివితే ఈ చిన్నపుస్తకం మీ జీవితాన్నే మార్చివేస్తుంది.

Purchase eBook on
Get it on Google Play

 200 250
Max: 7
Min: 1
Step: 1
Lalita Sahasranama_Front_Page

లలితా సహస్ర నామాలకు అనేకములైన వ్యాఖ్యానాలు ఇప్పటికే ఉన్నాయి. వీటిలో 'సౌభాగ్య భాస్కరము' అనబడే "భాస్కరరాయ మఖి" గారి భాష్యం నుంచీ ఈ మధ్యకాలపు రచయితలు వ్రాసిన భాష్యాల వరకూ అనేకం మనకు లభిస్తున్నాయి. మరి ఈ గ్రంధపు ప్రత్యేకత ఏమిటి?

ప్రతిపదార్ధాల జోలికి పోకుండా, లలితా సహస్రనామాలకు గల అసలైన, సాధనాపరమైన, తంత్రశాస్త్ర సమ్మతమైన నిగూడార్ధాలను వివరించింది ఈ పుస్తకం. దీనిలో పాండిత్య ప్రకర్ష కంటే, ఈ నామాల యొక్క రహస్యములైన సాధనార్ధాలను వివరించే ప్రయత్నమే మీకు దర్శనమిస్తుంది.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 220 270
Max: 9
Min: 1
Step: 1
TN_Dharamapadamu

బుద్ధుని యొక్క ముఖ్యమైన బోధలన్నీ త్రిపిటకములలో ఉన్నాయి. ఆయా బోధలన్నీ ఈ దమ్మపదము (ధర్మపదము) అనే గ్రంధంలో క్రోడీకరింపబడి మనకు లభిస్తున్నాయి. 2000 సంవత్సరాల నాటి ఈ పుస్తకం మనకు ఇంకా లభిస్తూ ఉండటం మన అదృష్టం. దీనికి తెలుగులో వ్యాఖ్యానాన్ని వ్రాయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా బుద్ధుని అసలైన బోధనలు ఏమిటన్న విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 250 300
Max: 4
Min: 1
Step: 1

This book explains in a lucid and practical manner the basic principles of Medical astrology along with analysis of 100 astro charts that depict various types of diseases.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 250 300
Max: 8
Min: 1
Step: 1

భారతీయ జ్యోతిష్యం అనేది ఒక సజీవశాస్త్రం. దీనినుపయోగించి మన భవిష్యత్తును చాలావరకూ సరిగ్గా తెలుసుకోవచ్చు. మన జీవితాన్ని దిద్దుకోవచ్చు. నీ జీవితగమనం, దాని దిశ, జీవితంలో ఆయా సంఘటనలు జరిగే సమయాలు - ఈ మూడింటిని ఈ శాస్త్రం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు.

జ్యోతిష్యశాస్త్రంలో వైద్యజ్యోతిష్యం ఒక భాగం. వైద్యజ్యోతిష్య సహాయంతో మీ జీవితంలో ఏయే రోగాలు ఎప్పుడెప్పుడు వస్తాయో ముందే తెలుసుకునే అవకాశం ఉన్నది. దీనిని తెలుసుకోవడం వల్ల ముందే జాగ్రత్తపడవచ్చు. అవి తలెత్తినప్పుడు వాటిని త్వరగా సులభంగా తగ్గించుకోవచ్చు. లేదా, సరియైన పరిహారాలు చెయ్యగలిగితే, ఆయా వ్యాధులను అసలే రాకుండా నివారించుకోవచ్చు.

ఈ గ్రంథంలో వైద్యజ్యోతిష్యం యొక్క మూలసూత్రాలను, వాటిని ఉపయోగించి నేను చేసిన నూరు జాతకాల, నూరు వ్యాధుల విశ్లేషణను మీరు గ్రహించవచ్చు.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 250 300
Max: 6
Min: 1
Step: 1

వైద్య జ్యోతిషం మొదటిభాగం చదువరుల అభిమానమును చూరగొనడంతో రెండవభాగమును కూడా అచ్చుపుస్తకంగా విడుదల చేస్తున్నాము. దీనిలో కూడా ఇంకొక నూరుజాతకముల విశ్లేషణలతో, రోగనిర్ధారణ ఏ విధముగా చేయాలో వివరించబడింది. గందరగోళం లేకుండా జాతకచక్రమును సూటిగా ఎలా అర్థం చేసుకోవాలో, రచయిత యొక్క సులభమైన విధానం ప్రకారం దీనిలో వివరించబడింది.

Purchase eBook on
Get it on Google Play

 270
Max: 5
Min: 1
Step: 1
Sri Vidya Rahasyam - FC

తంత్రసాధన, జగజ్జనని ఉపాసనలంటే లోకంలో ఉన్న భయాలను పటాపంచలు చేస్తూ, శ్రీవిద్యాసాధన మొత్తం సరళమైన పద్యం, అంత కంటే సరళమైన వచనంలో ఈ పుస్తకంలో వివరించబడింది. ఈ పుస్తకమును చదివిన తదుపరి, జీవితసాఫల్యతనిచ్చే అసలైన శ్రీవిద్యాసాధన వైపు చదువరులు ఆకర్షితులు అయితే రచయిత ఉద్దేశ్యం నెరవేరినట్లేనని భావిస్తాము.

Purchase eBook on
Get it on Google Play

 500
Max: 11
Min: 1
Step: 1
MJJV_FC

ఈ పరిశోధనా గ్రంథంలో, పద్దెనిమిది మంది భారతదేశపు మహనీయుల జాతకాలు, వారి జీవితంలోని ముఖ్యసంఘటనలు వివరించబడ్డాయి. వీరిలో అతిప్రాచీనుడైన శ్రీకృష్ణునితో మొదలుపెట్టబడి, మన కాలంలోనే జీవించిన జిల్లెళ్లమూడి అమ్మగారి వరకూ 18 జాతకాలున్నాయి.

వీరి జాతకాలను వ్రాయాలంటే, ముందుగా వీరి ఖచ్చితమైన జననసమయాలు తెలియాలి. అవి లేవు గనుక, ‘రివర్స్ యాస్ట్రో ఇంజనీరింగ్’ చేసి వాటిని రాబట్టడం జరిగింది. అదంతా ఎలా చేసానో ఆయా అధ్యాయాలలో సోదాహరణంగా వివరించాను. జ్యోతిశ్శాస్త్ర విద్యార్థులకు ఈ గ్రంథం ఒక విందుభోజనం అవుతుందని నమ్ముతున్నాను. భారతీయ చరిత్ర అభిమానులకు, జ్యోతిశ్శాస్త్ర అభిమానులకు మరియు విద్యార్థులకు, ఎంతో ఉపయోగకరమైన ఈ రిసెర్చి గ్రంథాన్ని మా సంస్థ యొక్క 68వ పుస్తకంగా విడుదల చేస్తున్నాను.

Purchase eBook on
Get it on Google Play

 550 750
Max: 5
Min: 1
Step: 1

గత దశాబ్దకాలంగా, ఆధ్యాత్మికాన్వేషకులకు, జిజ్ఞాసువులకు రచయిత ఇచ్చిన మార్మిక సూచనలు మరియు సాధనా ఉపదేశముల సమాహారమే ఈ పుస్తకం. ఇది 360 వ్యాసములుగా విభజింపబడింది. సాధనామార్గంలో నడుస్తున్న ఒక సాధకుడు తెలుసుకోవలసిన ఆచరణాత్మకమైన సమస్త సమాచారమూ దీనిలో మీకు లభిస్తుంది.

భారతదేశపు ఆధ్యాత్మికజ్ఞానమంతా, అతి సులభమైన మాటలలో ఈ పుస్తకంలో వివరింపబడింది. ఇది, వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, మరియు మార్మికశాస్త్రముల లోతుపాతులను, ప్రాచీనులూ నవీనులూ అయిన మహనీయుల బోధలకు అనుగుణంగా, నిత్యజీవితానికి అన్వయిస్తూ, చక్కగా చెప్పబడింది.

Purchase eBook on
Get it on Google Play

 600 999
Max: 10
Min: 1
Step: 1
1...678