వైద్య జ్యోతిష్యం – మొదటిభాగం

 300.00

భారతీయ జ్యోతిష్యం అనేది ఒక సజీవశాస్త్రం. దీనినుపయోగించి మన భవిష్యత్తును చాలావరకూ సరిగ్గా తెలుసుకోవచ్చు. మన జీవితాన్ని దిద్దుకోవచ్చు. నీ జీవితగమనం, దాని దిశ, జీవితంలో ఆయా సంఘటనలు జరిగే సమయాలు – ఈ మూడింటిని ఈ శాస్త్రం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు.

జ్యోతిష్యశాస్త్రంలో వైద్యజ్యోతిష్యం ఒక భాగం. వైద్యజ్యోతిష్య సహాయంతో మీ జీవితంలో ఏయే రోగాలు ఎప్పుడెప్పుడు వస్తాయో ముందే తెలుసుకునే అవకాశం ఉన్నది. దీనిని తెలుసుకోవడం వల్ల ముందే జాగ్రత్తపడవచ్చు. అవి తలెత్తినప్పుడు వాటిని త్వరగా సులభంగా తగ్గించుకోవచ్చు. లేదా, సరియైన పరిహారాలు చెయ్యగలిగితే, ఆయా వ్యాధులను అసలే రాకుండా నివారించుకోవచ్చు.

ఈ గ్రంథంలో వైద్యజ్యోతిష్యం యొక్క మూలసూత్రాలను, వాటిని ఉపయోగించి నేను చేసిన నూరు జాతకాల, నూరు వ్యాధుల విశ్లేషణను మీరు గ్రహించవచ్చు.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

Availability: 7 in stock

SKU: PSF-2020-09-28-TE-P1 Category: Tags: , , , ,