Kaivalyopanishad

‘కైవల్యోపనిషత్’ అనబడే ఈ ఉపనిషత్తు, సామాన్యోపనిషత్తుల కోవకు చెంది, అథర్వణవేదములో భాగమై యున్నది. అశ్వలాయనఋషికి బ్రహ్మదేవుడు చేసిన జ్ఞానబోధగా ఇది గోచరిస్తున్నది.

అనేక ప్రాచీన ఉపనిషత్తుల సారమై, భక్తిజ్ఞాన మార్గముల మేలుకలయికగా కేవలం ఇరువది నాలుగు శ్లోకముల ద్వారా అత్యున్నతమైన వేదాంత తత్త్వమును సులభమైన శైలిలో వివరించడం ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత. మనోవాగతీతమైన పరబ్రహ్మమే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలైన సమస్తదేవతలూ యని, అది జాగ్రత్, స్వప్న, సుషుప్తి స్థితులకు అతీతమై తానే యైన ఆత్మయనిన అద్వైతానిభూతిని అందుకొమ్మని వివరిస్తుంది ఈ గ్రంథం.

‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి 53 వ పుస్తకంగా ఇది విడుదల అవుతున్నది.

Download free eBook on
Get it on Google Play

Category: Tags: ,