Adhyatmopanishad

శుక్లయజుర్వేదమునకు చెందిన ఈ ఉపనిషత్తు బ్రహ్మవిద్యను గురించి సూటియైన ఉపదేశమును చేస్తున్నది. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసనలను తొలగించుకొని, అధ్యాసను నిర్మూలించి, ఆత్మా పరమాత్మల లీనత్వంలో మునిగి బ్రహ్మప్రాప్తిని పొందమనిన బోధను ఈ ఉపనిషత్తులో మనం చూడవచ్చు. అద్వైత వేదాంతమును ప్రబోధించే ఈ గ్రంథము, చిన్నదిగా కనిపించినప్పటికీ, ఎంతో లోతైన భావనలను తనలో కలిగియున్నది. ఈ గ్రంథము ముముక్షువులకు చాలా ఉత్తేజకరంగా ఉంటుందని మా విశ్వాసము.

ఇది మా సంస్థనుండి వెలువడుతున్న 58 వ పుస్తకం.

Purchase eBook on
Get it on Google Play

Category: Tags: ,