జ్యోతిష్యశాస్త్రంలోని ఒక అనుబంధ విభాగంగా భారతీయ సంఖ్యాశాస్త్రం ఉంటుంది. అంకెలకు గ్రహాలకు అవినావభావ సంబంధం ఉన్నది. ఈ పుస్తకంలో ఇవ్వబడిన సనాతన భారతీయ సంఖ్యాశాస్త్రవిధానం ప్రకారం మీ జాతకాన్ని చూచుకోండి. అప్పుడు మీ జీవితమూ, దాని నడకా, దాని తీరుతెన్నులు, మొత్తం మీకర్థమౌతుంది. ఈ విధానం ఎంత సులభమైనదో, సరియైనదో అప్పుడు మీకర్థమౌతుంది. ఇది నా పరిశోధన ద్వారా వెలుగుచూచిన విధానం. నా 61వ పుట్టినరోజు సందర్భంగా దీనిని అక్షరబద్ధం చేసి మా 67వ పుస్తకంగా విడుదల చేస్తున్నాను.
Bharatheeya Jyotishya Sankhya Sasthramu