Sri Goraksha Vachana Sangrahamu – శ్రీ గోరక్ష వచన సంగ్రహము (Telugu)

₹ 70

ఆదినాథుడైన పరమశివుని నుండి ఉద్భవించినవే నాథ సాంప్రదాయము. దీనియందు నవనాథులు ప్రసిద్ధులు. వీరు వరుసగా మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు మొదలుగా గల తొమ్మిది మంది మహాసిద్ధులుగా ఉన్నారు. వీరి యోగము పతంజలిమహర్షి ప్రణీతమైన అష్టాంగయోగమునకు భిన్నమైన షష్టాంగయోగమని చెప్పబడుతుంది.

సిద్ధయోగసాధనా విధానములను వివరిస్తున్న ఈ అద్భుత గ్రంథమునకు నా వ్యాఖ్యానము యోగాభిమానులకు, సిద్ధయోగ సాధకులకు, సమస్త భారతీయులకు ఆనందమును కలిగిస్తుందని భావిస్తున్నాను.

Purchase eBook on
Get it on Google Play

Availability: 92 in stock

SKU: PSF-2026-01-02-TE-P-1 Categories: , , Tags: , , , , , ,