పేరుకు తగినట్లుగానే, ఇతర జ్ఞానతంత్రముల నుండి సంకలనము చేయబడినట్లుగా ఈ గ్రంథములోని విషయములు కనిపిస్తున్నాయి. సృష్టిక్రమము, పంచతత్త్వములు, షట్చక్రములు, ఓంకారస్వరూపములను ఈ గ్రంథము వివరించుచున్నది. మిథ్యాచారములను నిరసిస్తూ, ఆచారములకు మూలమైన జ్ఞానప్రాప్తిని ధ్యేయముగా ఇది ప్రకటించుచున్నది.
Jnana Sankalini Tantram – జ్ఞానసంకలినీ తంత్రము (Telugu)