దేవీభాగవతము ఏడవభాగములోని చివరి పది అధ్యాయములు ‘దేవీగీత’ అనే పేరుతో ప్రసిద్ధిగాంచినవి. దీనిలో సాక్షాత్తు జగదంబయే చెప్పినట్లుగా జ్ఞాన, భక్తి, యోగ, తంత్రముల సమన్వయపూర్వకమైన బాహ్య – అంతరిక ఉపాసనావిధానము మనకు గోచరిస్తుంది. తానే పరబ్రహ్మమునని, త్రిమూర్తులకు కూడా తానే మూలమునని, అనేక రూపములలో, విధానములలో, సృష్టి మొత్తము ఆరాధిస్తున్నది తననే యని జగదంబ చెప్పినట్లుగా దీనిలో మనము చూడవచ్చు.
Devi Gita