Velugu Darulu Part 2 – వెలుగు దారులు రెండవ భాగము

ఈ గ్రంథపు మొదటిభాగము జూలై 2021 లో విడుదలై, యోగ-వేదాంత-తంత్ర సమన్వయ పూర్వకమైన మార్గమును ఇష్టపడే జిజ్ఞాసువుల అమితమైన ఆదరణను పొందినది. ఈ అయిదేళ్ళలో రచయిత తన శిష్యులు, సందర్శకులు మరియు సాధకులతో మాట్లాడుతున్న క్రమంలో మరిన్ని భావనలు, బోధనలు ఉద్భవించాయి. వాటిలోని 360 కాంతిపుంజములను ఏరి, ఆధ్యాత్మికసాధకుల, జిజ్ఞాసువుల ఉపయోగార్దమై ఈ పుస్తకరూపంలో విడుదల చేస్తునాము.

Purchase eBook on
Get it on Google Play

ఈ గ్రంథపు మొదటిభాగము జూలై 2021 లో విడుదలై, యోగ-వేదాంత-తంత్ర సమన్వయ పూర్వకమైన మార్గమును ఇష్టపడే జిజ్ఞాసువుల అమితమైన ఆదరణను పొందినది. ఈ అయిదేళ్ళలో రచయిత తన శిష్యులు, సందర్శకులు మరియు సాధకులతో మాట్లాడుతున్న క్రమంలో మరిన్ని భావనలు, బోధనలు ఉద్భవించాయి. వాటిలోని 360 కాంతిపుంజములను ఏరి, ఆధ్యాత్మికసాధకుల, జిజ్ఞాసువుల ఉపయోగార్దమై ఈ పుస్తకరూపంలో విడుదల చేస్తునాము.

Weight 82 g
Dimensions 21 × 14 × 0.5 cm