అవధూతకులేశ్వరుడగు దత్తాత్రేయులవారిచేత, జమదగ్నిసుతుడగు పరశురామునకు బోధింపబడిన పరాశక్తితత్త్వమే త్రిపురారహస్యమను ఈ ప్రాచీనగ్రంథము. ఇది పరశురాముని శిష్యుడగు హరితాయనఋషి చేత గ్రంథస్థము చేయబడినది. శాక్తాద్వైత సాంప్రదాయములోని జ్ఞానపరాకాష్టయొక్క స్థితులు దీనిలో అద్భుతముగా వివరింపబడినవి. మహాజ్ఞానియగు రమణమహర్షి ఈ గ్రంథమును ఎక్కువగా ఇష్టపడేవారు. జ్ఞానాన్వేషులకు ఈ గ్రంథము అత్యావశ్యకమైనది.
Tripura Rahasyamu – త్రిపురా రహస్యము (Telugu)