Sarvasara Upanishad

ఈ ఉపనిషత్తు సామాన్యోపనిషత్తుల కోవకు చెందినది. ముఖ్యములైన దశోపనిషత్తులకు భిన్నములైనప్పటికీ, వాటిలోని భావములను తీసుకుని వివరించే చిన్న ఉపనిషత్తులను సామన్యోపనిషత్తులంటారు.

ఇది కృష్ణ యజుర్వేదమునకు, అథర్వణవేదమునకు అనుబంధమై ఉన్నది. కొన్నిచోట్ల ఈ ఉపనిషత్తు, ‘సర్వసారోపనిషత్తు’ అనీ, ‘సర్వోపనిషత్తు’ అనీ ‘సర్వోపనిషత్సారమ’నీ పిలువబడింది. అంటే, అన్ని ఉపనిషత్తుల సారము ఈ ఉపనిషత్తులో ఉన్నదని అర్థము. వేదముల సారము ఉపనిషత్తులైతే, ఉపనిషత్తుల సారమంతా దీనిలో ఉన్నది. ఈ విధంగా చూచినప్పుడు, దీనియొక్క విశిష్టత అర్థమౌతుంది.

Download free eBook on
Get it on Google Play

Category: Tags: ,