ప్రపంచమంతా నేడు నమ్ముతున్నట్లుగా డిసెంబర్ 25న జీసస్ పుట్టలేదు. అంతకంటే ఎంతోకాలం ముందు నుంచీ వాడుకలో ఉన్న దీపావళి (Festival of Lights) ను జీసస్ జననతేదితో ముడిపెట్టి, లోకం మీద రుద్ది, అబద్ధాన్ని నిజమంటూ అదేపనిగా రెండువేల ఏళ్ళపాటు ఊదరగొట్టి, డిసెంబర్ 25 ను క్రిస్మస్ అంటూ ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. ఈ సత్యాన్ని ఖగోళ జ్యోతిష్య ఆధారాలతో నిరూపించిన ఈ పరిశోధనా గ్రంథం ఉచితపుస్తకంగా మా సంస్థనుండి ఇప్పుడు లభిస్తున్నది.
డిసెంబర్ 25 న జీసస్ జన్మించాడా