Drig Drsya Vivekamu

‘దృగ్ – దృశ్య వివేకము’ అనబడే ఈ చిన్ని గ్రంథము, కేవలం 46 శ్లోకముల సమాహారం. కానీ దీనిలో చెప్పబడిన వేదాంతతత్త్వపు లోతులు అగాధములైనవి. చిన్నిమాటలలో పెద్దభావమును ఇమిడ్చి బోధించడం మహనీయుల మార్గం.

అద్వైతసాంప్రదాయమును శంకరాద్వైతులైన మహనీయులెందరో వారి రచనలతో బోధలతో పరిపుష్టం గావించారు. అట్టివారిలో శృంగేరీ పీఠమును క్రీ. శ 1328 నుండి 1380 వరకూ అధిరోహించిన జగద్గురు శ్రీ భారతీతీర్థులవారు ఈ గ్రంథమును రచించినట్లు తెలియవస్తున్నది. ఈ మహత్తరగ్రంథమునకు మా వ్యాఖ్యానము జిజ్ఞాసువులను రంజింపజేస్తుందని భావిస్తున్నాము.

Purchase eBook on
Get it on Google Play

Category: Tags: ,